Sat, Aug 01, 2026
YouTube
Rivx Studios
News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే. News Thumb బాన్సువాడలో వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు... News Thumb ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల. News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే. News Thumb బాన్సువాడలో వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు... News Thumb ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల. News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... - Rivx Studios
Banswada News

విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి...

Published on August 1, 2026 at 10:35 AM

1,721 Views

Quick Summary:

బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసుల ప్రారంభోత్సవం

5టీవీ న్యూస్ ప్రతినిధి, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలను పరిశీలించి కళాశాల అభివృద్ధిపై అధికారులతో చర్చించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం విద్యా రంగంలో కీలక పాత్ర పోషిస్తోందని, డిజిటల్ క్లాసుల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను మరింత సులభంగా అర్థం చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రభుత్వం ప్రభుత్వ విద్యాసంస్థల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ఆధునిక సదుపాయాలను కల్పిస్తోందని తెలిపారు.విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, విద్యే భవిష్యత్తుకు బాటవేస్తుందని, ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం ఉంటే జీవితంలో విజయాలు సాధించడం సులభమవుతుందని చెప్పారు. డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకొని ప్రతి సందేహాన్ని వెంటనే నివృత్తి చేసుకుంటూ విద్యలో రాణించాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్భంగా వెంకటాపూర్ తండాకు చెందిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని లక్ష్మి మాట్లాడుతూ, గత ఏడాది అక్టోబర్ నెలలో హాస్టల్ నుంచి కళాశాలకు రాకపోకల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే ప్రత్యేక బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. అలాగే ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేసి బాన్సువాడను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతున్న పోచారం శ్రీనివాసరెడ్డికి విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ , కళాశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి సలాం,సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి,కళాశాల సిడిసి సభ్యులు ఏజాజ్,దాసరి శీను, విట్టల్ రెడ్డి, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు ఉన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com