Thu, Jul 30, 2026
YouTube
Rivx Studios
News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే. News Thumb బాన్సువాడలో వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు... News Thumb ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల. News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... News Thumb లయన్ బాబురావు జన్మదినోత్సవం.. అయ్యప్ప ఆలయం వద్ద అన్నదాన సేవ News Thumb బాన్సువాడలో వీధి కుక్కల బీభత్సం.. రెండు రోజుల్లో 10 మంది చిన్నారులు కుక్క కాటుకు గురి. News Thumb కుక్క దాడిలో గాయపడిన చిన్నారిని పరామర్శించిన మున్సిపల్ కమిషనర్ గోవు గంగాధర్. News Thumb మదీనా కాలనీ ఘటన మరువకముందే.. మరో చిన్నారిపై కుక్కల దాడి... News Thumb రిపుల్స్ లెర్నింగ్ పాఠశాలలో బ్లూ కలర్ డే. News Thumb బాన్సువాడలో వీధి కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలు... News Thumb ప్రాజెక్టులోకి 24 గంటల్లో 3,935 క్యూసెక్కుల వరద నీరు.. నీటిమట్టం పెరుగుదల. News Thumb బాన్సువాడలో త్రాగునీటిపై మున్సిపాలిటీ హెచ్చరిక. News Thumb రేషన్ లబ్ధిదారులు ఈ నెల 31లోగా ఈకేవైసీ పూర్తిచేసుకోవాలి. News Thumb తాడ్కోల్ లో భారీ కార్డన్ సెర్చ్.. 13 బైక్‌లు, ఓ ఆటో సీజ్... News Thumb గతంలో చేపట్టిన డ్రైనేజీ పూడికతీత పనుల ఫలితం... News Thumb బాన్సువాడలో మూడేళ్ల చిన్నారిపై వీధి కుక్కల దాడి... News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు... - Rivx Studios
Banswada News

చెక్‌డ్యామ్‌లో జలకళ.. గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు...

Published on July 30, 2026 at 10:00 AM

2,688 Views

Quick Summary:

మంజీరా చెక్‌డ్యామ్ నీటితో కళకళలాడుతుండటంతో రైతుల్లో ఆనందం.

మోసిన్ 5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బీర్కూర్ శివారులో మంజీరా నదిపై ఇటీవల నిర్మించిన చెక్‌డ్యామ్ భారీ వర్షాలతో పూర్తిగా నిండి జలకళ సంతరించుకుంది. నిండుకుండలా నీటితో కళకళలాడుతున్న చెక్‌డ్యామ్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం సందర్శించి నీటి నిల్వలను పరిశీలించారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో కలిసి చెక్‌డ్యామ్ వద్ద గంగమ్మ తల్లికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి పూలు సమర్పించారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆయన ప్రార్థించారు.చెక్‌డ్యామ్ నిర్మాణం పూర్తయిన కొద్దికాలానికే భారీ వర్షాలతో నీరు చేరి నిండుకుండలా మారడంతో రైతులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెక్‌డ్యామ్‌లో నీటి నిల్వల కారణంగా భూగర్భ జలాల మట్టం పెరగడంతో పాటు సాగునీరు, తాగునీటి అవసరాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.గ్రామీణ ప్రాంతాల్లో నీటి సంరక్షణకు చెక్‌డ్యామ్‌లు ఎంతో కీలకమని, ఇలాంటి నిర్మాణాలు వ్యవసాయాభివృద్ధికి, భూగర్భ జలాల పరిరక్షణకు ఎంతగానో దోహదపడతాయని పలువురు పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌లో ఉప్పొంగుతున్న నీటి అందాలను తిలకించేందుకు పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో యువజన నాయకులు మియాపురం శశికాంత్, మాజీ ఎంపీపీ రఘు, కొరిమె రఘు, దుంపల రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com