Wed, Aug 05, 2026
YouTube
Rivx Studios
News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb ఫీజులు భారీగా.. సౌకర్యాలు మాత్రం శూన్యం.. ఆదిత్య పాఠశాల పరిస్థితి News Thumb సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాల విడుదల.. News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb ఫీజులు భారీగా.. సౌకర్యాలు మాత్రం శూన్యం.. ఆదిత్య పాఠశాల పరిస్థితి News Thumb సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాల విడుదల.. News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి...
తాజా వార్తలు
టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు - Rivx Studios
Banswada News

టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు

Published on August 5, 2026 at 11:57 AM

3,224 Views

News Image
Quick Summary:

ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ ఖలేఖ్, కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్.

5TV న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో గల వడ్ల సంఘం కార్యాలయంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ABHA) కార్డుల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ABHA కార్డు పొందని అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలేఖ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖామర్ సుల్తానా గౌస్ పాషా కోరారు.నమోదు కోసం ఆధార్ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌తో వడ్ల సంఘం కార్యాలయానికి రావాలని సూచించారు. ఈ సేవ పూర్తిగా ఉచితమని, ప్రజలు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ప్రభుత్వ ఆరోగ్య సేవలను సులభంగా పొందేందుకు ABHA కార్డును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. టీచర్స్ కాలనీతో పాటు సమీప ప్రాంతాల ప్రజలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com