Mon, Aug 03, 2026
YouTube
Rivx Studios
News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కాకతీయ పాఠశాలలో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb తాడ్కోల్ డబుల్ బెడ్‌రూం కాలనీలో బోనాల సంబరాలు... News Thumb బోనాల వేడుకల్లో పాల్గొన్న పోచారం, కాసుల బాలరాజ్. News Thumb కామారెడ్డిలో ఆధునిక ట్రాఫిక్ అవుట్‌పోస్ట్ ప్రారంభం. News Thumb శాంతాపూర్‌లో అన్నాభావు సాఠే 106వ జయంతి. News Thumb మంజీరా చెక్‌డ్యాం నీటితో రైతుల్లో ఆనందం.. News Thumb వీధి కుక్కల నియంత్రణకు ప్రత్యేక చర్యలు... News Thumb విద్యే భవిష్యత్తుకు పునాది.. డిజిటల్ క్లాసులు ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి... News Thumb 5టీవీ న్యూస్ కథనానికి స్పందన... నిర్లక్ష్య సిబ్బందిపై చర్యలు తప్పవన్న సూపరిండెంట్. News Thumb కుక్కల దాడుల నేపథ్యంలో చర్యలు.. ప్రత్యేక బృందాలతో పట్టివేత ప్రారంభం News Thumb ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్.. నగదు, బైకులు, సెల్‌ఫోన్లు స్వాధీనం News Thumb వీధి కుక్కలు, కోతుల బెడదపై మున్సిపల్ కమిషనర్‌కు బాగువాన్ కమిటీ వినతి. News Thumb ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్లక్ష్యం... News Thumb పల్లె దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. News Thumb మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి. News Thumb 11 మంది చిన్నారులు, ఓ మహిళపై కుక్కల దాడి...మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. News Thumb కుక్కలు, కోతుల బెడుద నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. News Thumb రూ.21 లక్షల చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి.
తాజా వార్తలు
13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... - Rivx Studios
Banswada News

13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి...

Published on August 3, 2026 at 11:34 AM

2,495 Views

Quick Summary:

కౌన్సిలర్‌ కోఆప్షన్ కు కాలనీవాసుల సన్మానం...

5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీ పరిధిలోని 227వ పోలింగ్ బూత్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ విజయవంతంగా వంద శాతం పూర్తయిన సందర్భంగా కాలనీవాసులు వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖలేఖ్ ,మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఖమర్ గౌస్ పాషా, బీఎల్‌ఏలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మహమ్మద్ ఖలేఖ్ మాట్లాడుతూ 227వ బూత్ పరిధిలో మొత్తం 703 ఎన్యూమరేషన్ ఫారాలు ఉండగా, వాటిలో 593 ఫారాలను విజయవంతంగా డిజిటలైజేషన్ చేసినట్లు తెలిపారు. మిగిలిన 110 ఫారాలు డబుల్ ఓట్లు, నివాస మార్పు మరణించిన వారి పేర్లకు సంబంధించినవని వివరించారు.టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియను 100 శాతం పూర్తి చేయడంలో కృషి చేసిన బీఎల్‌ఓ వాణి , కపిల్ లకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను, ప్రజాప్రతినిధులను అభినందించారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com