Thu, Aug 06, 2026
YouTube
Rivx Studios
News Thumb కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు. News Thumb సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం News Thumb బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. News Thumb జయశంకర్ సార్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం. News Thumb ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి News Thumb ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం News Thumb దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం. News Thumb కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు. News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb ఫీజులు భారీగా.. సౌకర్యాలు మాత్రం శూన్యం.. ఆదిత్య పాఠశాల పరిస్థితి News Thumb సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాల విడుదల.. News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం... News Thumb కొల్లూరులో నిరుపేద కుటుంబం వద్దకు అధికారులు. News Thumb సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం News Thumb బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. News Thumb జయశంకర్ సార్ ఆశయాలే తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శకం. News Thumb ఆరోగ్య సూచికల్లో 100 శాతం లక్ష్యాలు సాధించాలి : డీఎంహెచ్‌వో డా. జె. వెంకటి News Thumb ఆర్డీవో కార్యాలయంలో ఆల్ పార్టీ ప్రతినిధుల సమావేశం News Thumb దోమలపై మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి.. పట్టణంలో ఫాగింగ్ ముమ్మరం. News Thumb కల్కి చెరువు అలుగు వద్ద బారికేడ్లు ఏర్పాటు. News Thumb టీచర్స్ కాలనీలో ఆయుష్మాన్ భారత్ ABHA కార్డుల నమోదు News Thumb బీఆర్ఎస్ కార్యాలయంలో ఘనంగా మమ్మాయి లక్ష్మణ్ జన్మదిన వేడుకలు. News Thumb గుంతలతో ప్రమాదకరంగా మారిన రహదారి... పూడ్చిన బీఆర్ఎస్ నాయకులు News Thumb ఫీజులు భారీగా.. సౌకర్యాలు మాత్రం శూన్యం.. ఆదిత్య పాఠశాల పరిస్థితి News Thumb సనాతన హిందూ ధర్మ జాగృతి మహాసభ కరపత్రాల విడుదల.. News Thumb డ్వాక్రా భవన నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పోచారం. News Thumb గ్లోబల్ స్పార్క్స్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల సంబరాలు. News Thumb అరే కటికే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb ఇల్లు కూలీన కుటుంబానికి బీఆర్ఎస్ నాయకుల అండ. News Thumb హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశం. News Thumb 13వ వార్డు టీచర్స్ కాలనీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియ 100 శాతం పూర్తి... News Thumb పచ్చదన పరిరక్షణే లక్ష్యం...
తాజా వార్తలు
బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు. - Rivx Studios
Banswada News

బాన్సువాడలో జయశంకర్ జయంతి.. బీఆర్ఎస్ నేతల ఘన నివాళులు.

Published on August 6, 2026 at 8:38 AM

1,338 Views

News Image
Quick Summary:

జయశంకర్ ఆశయాలతోనే తెలంగాణ సాకారం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్.

5టీవీ న్యూస్ ప్రతినిధి బాన్సువాడ : తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా బాన్సువాడలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాలు, మార్గదర్శకత్వమే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాదిగా నిలిచాయని అన్నారు. ఆ ఆశయాలను బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమ రూపంలో ముందుకు తీసుకెళ్లడంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆత్మగౌరవం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి కేసీఆర్ అనేక కార్యక్రమాలు అమలు చేశారని చెప్పారు. జయశంకర్ ఆశయాలను భావితరాలకు చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, తెలంగాణ ఆత్మగౌరవ పరిరక్షణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఫెరోజ్ ఖాన్, ఖలీల్, మాక్బూల్, మాజీ కౌన్సిలర్ బాడీ శ్రీనివాస్, మాజీ వార్డు సభ్యుడు అక్బర్, నాయకులు అబ్దుల్ ఖాదర్, రమేష్ యాదవ్, మోచి గణేష్, అతిఫ్ అజీమ్, లాయక్, మొగులయ్య తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com