Wed, Aug 12, 2026
YouTube
Rivx Studios
News Thumb ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. News Thumb బోర్లం బాలికల కళాశాలలో కలెక్టర్‌, ఎస్పీ ఆకస్మిక తనిఖీ. News Thumb కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు...కానీ తప్పలేదు News Thumb బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. News Thumb జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?... News Thumb ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. News Thumb బోర్లం బాలికల కళాశాలలో కలెక్టర్‌, ఎస్పీ ఆకస్మిక తనిఖీ. News Thumb కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు...కానీ తప్పలేదు News Thumb బీసీ హాస్టల్‌లో విద్యార్థులపై వార్డెన్ దాడి. News Thumb జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఘనంగా బోనాల వేడుకలు. News Thumb బాన్సువాడలో దోమల నివారణకు ఫాగింగ్‌ News Thumb ఎల్లయ్య చెరువు పూడికతీత ఫలితం... బోర్లు, బావుల్లో జలకళ News Thumb పెన్షన్ దరఖాస్తులకు ఆగస్టు 15 చివరి గడువు. News Thumb ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి. News Thumb పిఎస్‌ఆర్ జర్నలిస్ట్‌ కాలనీలో ఘనంగా బోనాల సంబురాలు... News Thumb పోచారం తండాల్లో ఘనంగా తీజ్‌ పండుగ ఉత్సవాలు News Thumb బాన్సువాడలో యువజన కాంగ్రెస్ 66వ ఆవిర్భావ వేడుకలు News Thumb బాన్సువాడలో ఘనంగా బోనాల పండుగ ఉత్సవాలు News Thumb కమీషన్ల కోసం ప్రయివేట్ అంబులెన్స్‌ల కక్కుర్తి. News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బోనాల వేడుకల్లో పోచారం.. అమ్మవారికి ప్రత్యేక పూజలు News Thumb బాన్సువాడలో మళ్లీ వీధి కుక్కల దాడి.. చిన్నారికి తీవ్ర గాయాలు News Thumb నస్రుల్లాబాద్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక News Thumb కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ భారీ పాదయాత్ర News Thumb రోడ్డు పై సూచిక బోర్డులు ఎక్కడ ?...
తాజా వార్తలు
ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. - Rivx Studios
Banswada News

ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.

Published on August 12, 2026 at 12:22 PM

0 Views

Quick Summary:

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పరిశీలన...డిజిటల్ క్లాస్‌రూమ్‌ల తనిఖీ..

5టీవీ న్యూస్ బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం పరిశీలించారు. కళాశాల ఆవరణలో కలెక్టర్ మొక్కలు నాటారు.అనంతరం డిజిటల్ క్లాస్‌రూమ్‌లను పరిశీలించారు.విద్యార్థులకు అందుతున్న డిజిటల్ బోధనా విధానాలపై అధ్యాపకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు ఉచిత నోట్‌బుక్కులను పంపిణీ చేశారు.

నూతన బోధనా పద్ధతులు అలవర్చుకోవాలి...

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న అధ్యాపకులను ఉద్దేశించి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. మారుతున్న విద్యా విధానాలకు అనుగుణంగా అధ్యాపకులు నూతన బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని సూచించారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు, వారి భవిష్యత్తుకు సరైన మార్గనిర్దేశం చేసేలా బోధన సాగాలని అన్నారు.అధ్యాపకులు నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్య అందించవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించిన విద్యార్థినులను కలెక్టర్ అభినందించారు.

కళాశాల వాతావరణంపై ప్రశంస...

కళాశాల ప్రాంగణం పరిశుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండటాన్ని కలెక్టర్ ప్రశంసించారు. కళాశాల అభివృద్ధికి కృషి చేస్తున్న జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం సేవలను అభినందించారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం మెమొంటో, శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్,మున్సిపల్ కమీషనర్ గోవు గంగాధర్, ఎంపీడీవో ఆనంద్,కళాశాల డెవలప్‌మెంట్ కమిటీ సభ్యులు మహమ్మద్ ఎజాస్, దాసరి శ్రీనివాస్, కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారుఖ్, లింగంపేట్ ప్రిన్సిపాల్ నరేందర్, బాన్సువాడ జూనియర్ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ యాదగౌడ్, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com